ఆ రాత్రిలో నింగిలో ఒక తార

Telugu Christian Song

ఆ రాత్రిలో నింగిలో ఒక తార – గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి జ్ఞానులు కనుగొనిరి ఓర్పుతో ఆ తారను వెంబడించి చేరెను బేత్లెహేముకు 1. ఆ కాలములో ఉన్న జ్ఞానులు – ఖగోళ వింతను వీక్షించిరి ఏదో జరిగెనని ఈ లోకంలో – అన్వేషించుచు చేరెను బెత్లేహెం యూదుల రాజైన యేసుక్రీస్తును – దర్శించి పూజించి ఆరాధించిరి బంగారం సాంబ్రాణి బోళమునర్పించిరి 2. ఆ కాలములో ఉన్న గొల్లలు – రాత్రిజామున మందను కాయుచుండగా దేవుని దూతోకటి తెలిపెను శుభవార్త – రక్షకుడేసుని చూచిరి గొల్లలు లోక రక్షకుడు యేసు క్రీస్తును- కనులారా వీక్షించి సంతోషించిరి చూచినవి అందరికి చాటించిరి 3. ఆ కాలములో దూత గణములు – పరలోకమునుండి భువికేతెంచుచు సర్వోన్నతమైన స్
Telugu