ఆహా ఆనందమే మహా సంతోషమే

Telugu Christian Song

ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ||ఆహా|| 1.యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే|| 2.మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే|| 3.తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే|| --Aaha aanandame maha santhoshame--
Telugu