ఆహా మహాత్మ .హా ! శరణ్యా-హా!

Telugu Christian Song

ఆహా మహాత్మ .హా ! శరణ్యా-హా! విమోచక=ద్రోహ రహిత చంపె నిను నా-దోషమే గదా[యాహా] 1."వీరలను క్షమించు తండ్రి-నేర రేమియున్"= కోరి తిటులు నిన్ను జంపు-క్రూరజనులకై [యాహా] 2."నీవు నాతో బరదైసున-నెదె యుందువు"=పావనుండ యిట్లు బలికి-పాపి గాచితి [యాహా] 3."అమ్మా!నీ సుతుడ" టంచు మరి-యమ్మతో బలికి= క్రమ్మర "నీ జనని"యంచు-గర్త నుదివితి [యాహా] 4."నా దేవ దేవ యేమి విడ-నాడితి"వనుచు=శ్రీ దేవసుత పలికితివి శ్రమ-చెప్ప శక్యమా [యాహా] 5."దప్పిగొనుచున్నా"నటంచు-జెప్పితివిగదా=యిప్పగి దిని బాధనొంద-నేమి నీకు హా! [యాహా] 6."శ్రమ ప్రమాదములను గొప్ప శ్బ్దమెత్తి హా=సమ్మప్త మైన" దంచు దెలిపి-సమసితివి గదా [యాహా] 7."అప్పగింతు దండ్రి నీకు
Telugu