ఆకాశ వాసులార యేహొవాను

Telugu Christian Song

ఆకాశ వాసులార యేహొవాను స్తుతీయించుడి /2/ ఉన్నత స్థలముల నివాసులార యేహొవాను స్తుతీయించుడి/2/ ఆకాశ/ 1.ఆయన దూతలార మరియు ఆయన సైన్యములారా /2/ సూర్య చంద్ర తారాలారా – యేహొవాను స్తుతీయించుడి /2/ ఆకాశ/ 2.సమస్త భూజనులారా మరియు – జనముల అధిపతులారా/2/ వృధులు బాలురు యవ్వనులార -యేహొవాను స్తుతీయించుడి/2/ ఆకాశ/ --Aakasa vaasulara yehovanu sthuthinchudi--
Telugu
1 views