ఆనంద గానాలతో ఆరాధించెద

Telugu Christian Song

ఆనంద గానాలతో ఆరాధించెద ఐశ్వర్యవంతుడా యేసయ్య అనురాగాలు కురిపించి అనువైన దీవెనలు ఇచ్చావని ఆనంద నగరములో స్వాస్థ్యము నాకై దాచవని 1. అరణ్య ప్రదేశములో నను కనుగొన్నావు భీకర ధ్వని గల ఎడారిలో నా తోడున్నావు నన్నావరించి పరామర్శించి కనుపాప వలె కాపాడినావు నా శైలము నీవై నా దుర్గము నీవై ఉన్నత స్థలములపై నను నిలిపావు 2. నా మనో నేత్రములు వెలిగించియున్నావు నీ శక్తి యొక్క మహాత్యములు తెలియజేసావు ఆత్మాభిషేకముతో అభిషేకించి వాక్యోపదేశముతో బలపరిచావు నా ధ్యానము నీవై నా ఆరాధనా నీవై నీ పోలికగా నను మలుచుచున్నావు 3. నీ జీవ గ్రంధములో నా పేరు రాసావు నీ పరిశుద్ధలంకారముతో అలంకరించావు నీ బూర శబ్దమును నే వినగానే నా శరీరము మార
Telugu