ఆనందగీతం నే పాడెద క్రిస్మస్

Telugu Christian Song

ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో సంతోషముగ నే కీర్తించెద క్రీస్తేసుని సన్నిధిలో దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను దర్శించిరి పూజించిరి జ్ఞానులు కీర్తించిరి బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి జన్మించెను మనల రక్షింపను రారాజు జన్మించెను కన్యక గర్భాన ప్రభుపుట్టెను ప్రవచనమే నెరవేరెను --Aananda geethamu ne paadeda christmas shubhavelalo--
Telugu
17 views