ఆనందముతో - ఆరాధింతున్

Telugu Christian Song

ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను - సత్యముతో అను పల్లవి: రక్షణ పాత్ర నేనెత్తుకొని - స్తుతులు నర్పింతును హర్షించి పొగడి పూజింతును - యేసుని నామమును 1. పాపినైన నన్ను రక్షింపను - సిలువపై నాకై తానెక్కెను పరిశుద్ధ జీవం నాకివ్వను - మృత్యుంజయుడై లేచెను 2. మరణపుటురులలో నేనుండగా - నరరూపియై నా కడ కేతెంచెను పరలోక జీవం నాకివ్వను - మరణపు ముల్లు విరచెను 3. శత్రుని ఉరి నుండి విడిపింపను - శత్రువుతో నాకై పోరాడెను పదిలంపు జీవం నాకివ్వను - క్రీస్తునందు నను దాచెను 4. పరలోక పౌరసత్వం నా కివ్వను - పరమును వీడి ధరకేతెంచెను సమృద్ధి జీవం నాకివ్వను - తన ప్రాణమర్పించెను 5. శోధన వేదన బాధలెన్నో - ఈ లోక యాత్రలో ఎదురైనను ప్
Telugu