ఆనందంతో సందడి చేద్దాం

Telugu Christian Song

ఆనందంతో సందడి చేద్దాం సంతోషంతో చిందులు వేద్దాం వచ్చిండు వచ్చిండు ప్రియమైన నా యేసు తెచ్చిండు తెచ్చిండు లోకానికి రక్షణ తెచ్చిండు పాపులకు రక్షణ కలిగింది పాపానికి విరుగుడు తెచ్చింది యేసయ్య నీ జన్మతో మా జన్మ ధన్యమైయింది నశియించిపోతున్న ఆత్మలకు విడుదల కలిగింది లోకమంతా వెలుగుతో మెరిసింది మానవాళికి మోక్షం కలిగింది యేసయ్య నీ జన్మతో జగమంత సంతోషించింది చీకటి నుండి వెలుగులోనికి మనలను తెచ్చింది --Aanandamtho sandadi cheddam sathoshamutho--
Telugu
17 views