ఆరాదించెదం ఆర్భాటించెదం

Telugu Christian Song

ఆరాదించెదం ఆర్భాటించెదం మన యేసు రాజునే కీర్తించెదం స్తుతి ఘనత మహిమ నిరతం రారాజుకే 1. సింహాసనాసీనుడైన దేవుడు సాతానుపై జయమిచ్చు దేవుడు ఏ అపాయము రానీయడు ఏ కీడు నీ దరికి చేరనీయడు 2. వాగ్దానము నెరవేర్చే దేవుడు తన కృప మనకు నిత్యం దయచేయును హల్లేలూయ గానాలతో ఆయన నామం ఘనపరచెదము ఆరాధన స్తోత్రార్పణ మన యేసుకే స్తుతి ఘనత మహిమ నిరతం రారాజుకే --Aaradhinchedam aarbhatinchedam - mana yesu raajune--
Telugu
1 views