ఆరాధించెదము ఆత్మతో సత్యముతో

Telugu Christian Song

ఆరాధించెదము ఆత్మతో సత్యముతో కీర్తించెదము మా పూర్ణా హృదయముతో || 2 || పరిశుద్ధుడా... పరిశుద్ధుడా... మా స్వరముతో నిన్నే ఆరాధించేదం పరిశుద్ధుడా... పరిశుద్ధుడా... వేనోళ్లతో నిన్నే కీర్తించెదము నీ చేతులతో చేసిన ఈ దేహముతో నిన్నే మహిమా పరచెదము నీవు మాకు అనుగ్రహించిన ఈ ఆత్మతో నిన్నే కీర్తించెదము || 2 || ఆరాధనీయుడవు అతికాంక్షణీయుడవు మా స్తుతులకు పాత్రుడవు పరిశుద్దుడవు || 2 || పరిశుద్దుడా || భూమి మీద అంతటను వ్యాపించి ఉన్నవాడ నీకే స్తోత్రము సర్వజనుల అందరి నోటా కీర్తింపబడువాడా నీకే మహిమా || 2 || వెలుగైయున్నవాడవు తేజోమయుడవు మా స్తుతులపై ఆసీనుడవు పరిశుద్దుడవు || 2 || పరిశుద్దుడా || --Aaradhinchedamu aat
Telugu