ఆరాధింతును ఆనందింతును యేసునిలో నే నెల్లవేళలా

Telugu Christian Song

ఆరాధింతును ఆనందింతును యేసునిలో నే నెల్లవేళలా ఆరాధింతును స్తుతియింతును యేసుని నేను ఎల్లవేళలా 1. నా హృదయాంతరంగములో - వినిపించెను ప్రభు పాదధ్వని తెరువబడెను నా మనో నేత్రము(2) గుర్తించితి నా ప్రాణ ప్రియుని 2. ప్రేమ ధ్వజమునెత్తె ప్రభు నాపై - వీడను తరమా ప్రభుసన్నిధి ప్రభు కౌగిలిలో పరవశమొంది(2) పాడెద ప్రభుకే స్తుతినిత్యము 3. కార్చెను రుధిరం ప్రభు తనువే తడిపెను నాదు ఉల్లమునే తన ఎదలో నను దాచెను విభుడే (2) ప్రభునికే నేను అంకితము --Aaradhinthunu aanandhinthunu yesunilo nen annivelala--
Telugu