ఆరాధింతును హల్లెలూయా(2)
యేసయ్యను ఎల్లపుడు(2)
అందరిలో ఆరాధించి సేవింతును
1.ఎన్నడెన్నడు లేని ఆనందం
ఎప్పుడెక్కడ దొరకని ఆనందం
యేసులోనే పొందుకున్నాను
అందుకే నే ఆరాధింతును ||ఆరా||
2.జలములో నేనడ్చినపుడు
బలమైనయున్న నాదుదేవుడు
ఘనమైన నా యేసు దేవుని
అందరిలో ఆరాధింతును||ఆరా||
3.ఒంటిరియై నేనుండినపుడు
కంటిపాపవలె నన్నుకాచెను
కన్నీరంతయ తుడిచియన్నాడు
అందుకే నే ఆరాధింతును ||ఆరా||
--Aaradhinthunu hallelujah--