ఆరాధనా ఆరాధనా

Telugu Christian Song

ఆరాధనా ఆరాధనా (2), శుద్ధుడా పరిశుద్ధుడా (2), నీవె నీవె నీవె (2), 1. గొఱ్ఱెపిల్ల అర్హుడవు ఆరాధనకు యోగ్యుడవు (2), నీవె నీవె నీవె (2), 2. ఉన్నవాడనువాడవు నాకై రానున్నవాడవు (2), నీవె నీవె నీవె (2), --Aaradhanaa aaradhanaa shuddudaa parishuddudaa--
Telugu
14 views