ఆరాధనకు యోగ్యుడా నిత్యము

Telugu Christian Song

ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదము నీ మేలులను మరువకనే – ఎల్లప్పుడు స్తుతి పాడెదము ఆరాధనా…. ఆరాధన – ఆరాధనా…. ఆరాధన నీ మేలులకై… ఆరాధన – నీ దీవెనకై… ఆరాధన 1. దినమెల్ల నీ చేతులు చాపి – నీ కౌగిటిలో కాపాడుచుంటివే /2/ నీ ప్రేమ నీజాలి నీకరుణకై – నా పూర్ణ హృదయముతో సన్నుతింతును /2/ ఆరా/ 2. ధనవంతులుగా చేయుటకు – దారిద్రాయత అనుభవించినావు /2/ హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా – నా పూర్ణ హృదయముతో కొనియాడెదను --Aaradhanaku yogyuda nithyamu sthuthiyinchedamu--
Telugu