ఆరాధన నా యేసుకే

Telugu Christian Song

ఆరాధన నా యేసుకే – నా జీవితమ్ నీకంకితమ్ /2/ 1. కష్టములు వచ్చిన – శ్రమలు కల్గిన ఇబ్బందులెదురైనా – నీకే ఆరాధన /2/ఆరా/ 2.శోధనలు వచ్చిన – అవమానము కల్గిన అపనిందలు ఎదురైనా – నీకే ఆరాధన /2/ఆరా/ నా తండ్రివి నీవే – నా రాజువు నీవే /2/ఆరా/ --Aaradhana naa yesuke naa jeevitham neeku ankitham--
Telugu