ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో

Telugu Christian Song

ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన తండ్రియైన దేవా-కుమారుడైన ప్రభువా – పరిశుద్దాత్మ దేవా త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన 1. సర్వసృష్టికి ఆధారుడా-సకలజీవుల పోషకుడా సీయోనులోనుండి దీవించువాడవు సదాకాలము జీవించువాడవు సాగిలపడినే నమస్కరించి సర్వదా నిను కొనియాడేద-నిన్నే కీర్తించెద || తండ్రియైన || 2. సార్వత్రిక సంఘస్థాపకుడా-సర్వలోక రక్షకుడా సిలువలో నీ రక్తమే నాకై కార్చితివి శిథిలము కాని నగరమును కట్టితివి స్తోత్రము చెల్లింతు నీ కీర్తి తలచి సర్వలోకాన నీమహిమను నేను ప్రకటింతును || తండ్రియైన || 3. సర్వసత్యమునకు ఆధారమై-పరిశుద్ధయాజకుల సారధివై యాజక రాజ్య
Hosanna ministries
Telugu