ఆరిపోయే దీపంలా

Telugu Christian Song

ఆరిపోయే దీపంలా ఆగిపోదా ఈ జీవితం (2) మారలేని లోకమందు మారలేవా జీవితాన (2) మార్చుకో నీ జీవితం చేర్చుకో ఆ దేవుని (2) ఆ దేవుని (2) ||ఆరిపోయే|| లోతు లేని లోకమందు చూడలేవా చోటు కోసం (2) చూడుమా ఆ దేవుని వేడుమా ఆ దేవుని (2) ఆ దేవుని (2) ||ఆరిపోయే|| --Aaripoye deepamla aagipodaa ee jeevitham--
Telugu
1 views