ఆశ్చర్యమైన ప్రేమ

Telugu Christian Song

పల్లవి: ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది - నన్ను జయించె నీ ప్రేమ 1. పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చె |ఆశ్చర్యమైన ప్రేమ… 2. పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే |ఆశ్చర్యమైన ప్రేమ… 3. శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు |ఆశ్చర్యమైన ప్రేమ… 4. నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ నాకై పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని తుడిచే |ఆశ్చర్యమై
Telugu