ఆత్మీయ గానాలతో

Telugu Christian Song

ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా (2) మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా (2) ఆరాధించనా నీ పాద సన్నిధి (2) స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా ఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ|| సమీపించరాని తేజస్సులో వసియించుచున్న పరిశుద్ధుడా (2) కెరూబులు సెరాపులు (2) దీవా రాత్రులు నీ సన్నిధిలో (2) స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2) ||స్తుతి పాత్రుడా|| అందరిలోను అతి శ్రేష్టుడా వేల్పులలోన మహనీయుడా (2) పూజార్హుడా స్తోత్రార్హుడా (2) అతి సుందరుడా మనోహరుడా (2) చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో (2) ||స్తుతి పాత్రుడా|| అగ్ని జ్వాలల వంటి నేత
Telugu