ఆయన నా నివాసస్థలము నా విశ్రాంతి
ఆయన నా ఆశ్రయము నా సురక్షిత స్థలము (2)
ఆయన రెక్కల క్రింద ఆశ్రయము పొందుకొంటిని
ఆయన సన్నిధిలో నివసించుచున్నాను (2)
యెహోవా యెహోవా నా నివాసస్థలము
యెహోవా యెహోవా నా ఆశ్రయము (2) ||ఆయన నా నివాసస్థలము||
ప్రభువు నివాసస్థలము
నా తరముల కాలమంతయు (2)
నిత్య దేవుడు
మన ఆశ్రయము (2) ||ఆయన నా నివాసస్థలము||
ఆయనయందు నివసించువాడు
ఆయన రక్షణలో ఉండును (2)
సర్వ శక్తిమంతుని నీడన
విశ్రాంతి పొందును (2) ||ఆయన నా నివాసస్థలము||
--Aayana naa nivasasthalamu naa visranthi--