ఆయన నా స్నేహితుడు నా బంధువు
ఆయన నా సహోదరుడు నా సహాయకుడు (2)
ఆయన నన్ను ప్రేమించెను
ఆయన నా కొరకు ప్రాణము పెట్టెను (2)
యేసయ్యా యేసయ్యా నీవు నా స్నేహితుడవు
యేసయ్యా యేసయ్యా నీవు నా బంధువు (2) ||ఆయన నా స్నేహితుడు||
ఆయన నన్ను స్నేహితుడనని పిలచెను
సేవకుడనని కాదు (2)
తండ్రి యొద్ద విన్నవన్నియు
నాకు తెలియజేసెను (2) ||ఆయన నా స్నేహితుడు||
ఇంతకంటె ఎక్కువ ప్రేమ
ఎవ్వరికిని లేదు (2)
తన స్నేహితుల నిమిత్తము
ప్రాణము పెట్టినవాడు (2) ||ఆయన నా స్నేహితుడు||
--Aayana naa snehithudu naa bandhuvu--