ఆయనే నా సంగీతము

Telugu Christian Song

ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే|| స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే ||2|| వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే ||2|| ||ఆయనే|| ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ||2|| ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము ||2|| ||ఆయనే|| సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము ||2|| రాకడలో ప్రభుతో నిత్యముందుము మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము ||2|| ||ఆయనే|| --Aayane naa sangeethamu balamaina--
Telugu