అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు

Telugu Christian Song

అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2) 1. అబ్రహాము విశ్వాసముతొ - స్వ దేశము విడచెను పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను (2) అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2) యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2) ...అబ్రహాము... 2. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను (2) ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2) యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2) ...అబ్రహాము... 3. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను (2) య
Hosanna ministries
Telugu