అద్వితీయ సత్యదేవా వందనం

Telugu Christian Song

అద్వితీయ సత్యదేవా వందనం పరమ తండ్రీ పావనుండా వందనం దివ్య పుత్ర యేసునాధా వందనం పావనాత్మ శాంతిదాత వందనం ||హల్లెలూయా|| 1.వ్యోమ సింహాసనస్తుడ వందనం ఊర్విపాధ పీఠస్తుడ వందనం అద్యంత రహిత నీకు వందనం అక్షయు కరుణేెక్షుండ వందనం ||హల్లెలూయా|| 2.నీతి న్యాయ దీర్ఘశాంత వందనం నిర్మలాదయా నితాంత వందనం సిలువదారి ప్రేమముర్తి వందనం యుక్త స్తోత్రార్హూండ వందనం ||హల్లెలూయా|| --Advitheeya sathyadeva vandanam--
Telugu