అదిగదిగో అందాల తారా

Telugu Christian Song

అదిగదిగో అందాల తారా రక్షకుడై పుట్టాడని చీకటిలో ఉన్నా వారికి వెలుగై తాను ఉన్నాడని ”2” ఒక వార్త తెలిసెను మనకు , శుభవార్త తెలిసెను మనకు ఇంకా భయమే భయపడి పారిపోవును మనసా ఇంకా చీకటి రాజ్యం నీపై ఉండదు తెలుసా “2” 1. బందకాలను తెంచివేయును యేసుడే ఉన్నాడని అనాదైనా , అబాగ్యులైనా నేనున్నానని “2” “ఒక వార్త” 2. అగ్నిలో బాప్థిస్మమియ్యను యేసుడే ఉన్నాడని సాతను రాజ్యం కూల్చివేయు ప్రభు ఆయనేనని “2”“ఒక వార్త” --Adigadigoo andhaala thaara rakshakudai puttadani--
Telugu