అడుగుడి మీకు ఇవ్వబడును

Telugu Christian Song

అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును (2) తట్టుడి మీకు తీయబడును (2) అని యేసుడు మీతో చెప్పుచుండగా అడగక వెదకక తట్టక తిరుగుచుందురా తిరుగుచుందురా మీరు తిరుగుచుందురా ||అడుగుడి|| అడగమని నా యేసు మీకు చెప్పగా అడగక ఈ ఆగడాలు దేనికి (2) ఈ క్షణమే యేసయ్యను చేరుకో అడిగి నీ దీవెనలు పొందుకో పొందుకో దీవెనలు పొందుకో ||అడుగుడి|| వెదకమని నా ప్రభువు మీకు చెప్పగా వెదకక ఈ వాదులాట దేనికి (2) వెంటనే యేసయ్యను వేడుకో పోగొట్టుకున్న ఫలములన్ని దొరుకును దొరుకును నీ ఫలములన్ని దొరుకును ||అడుగుడి|| తట్టమని నా తండ్రి మీకు చెప్పగా తట్టక ఈ తడవులాట దేనికి (2) తక్షణమే తండ్రి తట్టు తిరుగుము తెరువబడిన మార్గములో సాగుము సాగుమ
Telugu