అక్షయుడా నా ప్రియ యేసయ్య
నీకే నా అభివందనం (2 )
నీవు నా కోసమే తిరిగి వస్తావని
నేను నీ సొంతమై కలిసిపోదామని
యుగయుగములు నన్నేలుతావని
నీకే నా ఘన స్వాగతం || అక్షయుడా ||
1. నీ బలిపీటమందు పక్షులకు వాసమే దొరికేనే
అవి అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే
నేనేమందును - ఆకాక్షి౦తును
నీతో ఉండాలని కల నెరవేరునా
నా ప్రియుడా యేసయ్య..
చిరకాల ఆశను నెరవేర్చుతావని మదిలో చిరు కోరిక || అక్షయుడా ||
2. నీ అరచేతిలో నన్ను చెక్కుకొని మరువలేనంటివే
నీ కనుపాపగా నను చూచుకొని కాచుకొన్నావులే
నను రక్షించిన - ప్రాణమర్పించిన
నను స్నేహించిన - నను ముద్రించినా
నా ప్రియుడ