అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా

Telugu Christian Song

అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా ||2|| రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా ||2|| ||అల్ఫా|| 1. కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను ||2|| జీవించెద నీ కొరకే హర్షించెద నీలోనే ||2|| ||అల్ఫా|| 2. తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నను చేసెను ||2|| నా
Hosanna ministries
Telugu