అలరారు ఆ దివ్యరూపం

Telugu Christian Song

అలరారు ఆ దివ్యరూపం - పశుశాలలో వెలిగే దీపం పరిహరింపను మానవ పాపం ప్రభవించెను ఇలలో ఆనందాం 1. ప్రకృతియే పరవశించి ఆడె - పరలోక సైన్యాలు పాడె భక్తితో ఆ బాలుని వేడ - చూపించె ఒక తార జాడ 2. జగతిలోన మానవులను చూచె - బాలయేసు రూపము దాల్చె గొల్లలే సేవింప రాగా - ప్రణమిల్లు ఈ దినమే వేగ --Alararu aa divya roopam - Pasusaalalo velige deepam--
Telugu