అమరుడవు నీవు నాయేసయ్యా

Telugu Christian Song

అమరుడవు నీవు నాయేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ||2|| ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమకొలిమిలో ||2|| సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు|| 1. శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే ||2|| ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - నను చేరదీసెదవు దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు|| 2. వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా - పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము ||2|| తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను క
Hosanna ministries
Telugu