అంబర వీధిలో సంబరం

Telugu Christian Song

అంబర వీధిలో – సంబరం గాంచిరి కొందరు గొల్లలు – తొందరగ వెళ్లిరి /2/ 1. బెత్లెమను యూరిలో – సత్రమున శాలలో పశువుల తొట్టిలో – ప్రభు యేసుడు పుట్టెను /2/ 2. తూర్పుతారను గాంచిరి – మరిజ్ఞానులు వచ్చిరి తమ కానుకల్ తెచ్చిరి – మన యేసు కర్పించిరి /2/ 3. ఇక చింతను వీడుము – గురి యొద్దకు చూడుము మరి అంతము రానగున్ – యేసు చెంతకు చేరుము /2/ --Ambara veedhilo - sambaram gaanchiri--
Telugu