అంబరానికి అంటేలా సంబరాలతో

Telugu Christian Song

అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని 1. ప్రవచనాలు నెరవేరాయి శ్రమదినాలు ఇకపోయాయి (2), విడుదల ప్రకటించే శిక్షను తప్పించే (2), 2. దివిజనాలు సమకురాయి ఘనస్వరాలు వినిపించాయి (2), పరముకు నడిపించే మార్గము చూపించే (2), 3. సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి (2), ఇలలో నశియించే జనులను ప్రేమించే (2), --Ambaraniki antela sambaralatho chaatala--
Telugu
1 views