అందాల తార

Telugu Christian Song

అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి ||అందాల తార|| 1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ |అందాల తార| 2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు |అందాల తార| 3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక
Telugu
6 views