అందాల తారొకటి

Telugu Christian Song

అందాల తారొకటి ఉదయుంచింది ఆకాశానికి కొత్త కళ తెచ్చింది యేసయ్య జన్మను ప్రకటించింది జ్ఞానులను దారిలో నడిపించింది అ.ప: wish you happy christmas we wish you merry Christmas 1. పొలములో ఉన్న కాపరులకుదేవుని ప్రేమ కనిపించింది దావీదు పట్టణములో పుట్టిన రక్షకుని ఆనవాలు తెలియజేసింది 2. పరలోక సైన్యసమూహములు భూలోకమునకు దిగివచ్చాయు సర్వోన్నత స్థలములలో మహిమని దేవునికి స్తోత్రములు చెల్లించాయు 3. దేవుని ఎరుగని అన్యులకు తారవలె దారిచూపించాలి సువర్తమానము ప్రకటించుచు క్రీస్తునకు మహిమను కలిగించాలి --Andhaala thaarokati udayinchindi--
Telugu