అందమైన క్రీస్తు కథ మీ

Telugu Christian Song

అందమైన క్రీస్తు కథ మీ రాలింపరయ్య ||అందమైన|| 1. పొందుగ శిష్యులతో యేసు పోవుచుండు మార్గమందు ముందుగ వీక్షించి రొక్క పు ట్టంధకుని అందుఁ గొందఱు శిష్యు లాత్మలో భావించి రెందు కీతఁడు చీక య్యెను దీని విధమేమో డెందములనుఁ గల్గు సందియములు వీడ విందమనుచు లోక వంద్యుని సంతతా నందుని మనుజ నందనుని నడిగిరప్పు ||డందమైన|| 2. చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు లేక వీని జననీ జనకు లేమి చేసిరో యీ కారణముఁ దెల్పు మోకర్త యిపుడీవు మాకంచు తను వేఁడ లోకేశ్వరుండు ని రాకారుఁ డితనియం దీకార్యములుఁ జూపఁ బ్రాకటముగఁ జేసెఁ గాక వేరొకవిధము లేకున్నదని తెల్పి చీకుఁ బ్రోవఁ దలంచె ||నందమైన|| 3. బురద వాని కన్నులందుఁ గరములతోఁ జమి
Telugu
11 views