అందమే రూపు దాల్చె - దైవ వాక్కునకే (2)
1.ఇలలోన స్త్రీలలోన - సాటిలేని మేటియైన (2)
కన్య మరియ గర్భమందు - బాలునిగ జననమొందె (2)
ఇదిగో శుభవార్త - శుభవార్త |అందమే|
2.ఇలలోన పాపభారం - తొలగింప దైవసుతుడు (2)
పరలోక ప్రభుని ఆజ్ఞ - నెరవేర సమయమాయె (2)
ఇదిగో శుభవార్త - శుభవార్త |అందమే|
--Andame roopu daalche - Daiva vaakkunake--