అందమయిన మనసుకు - నేనొక

Telugu Christian Song

అందమయిన మనసుకు - నేనొక చక్కని రూపం బుద్ధిమంతురాలు ఎస్తేరుకు - నిలువెత్తున ప్రతిరూపం || 2 || హద్దులెవి దాటి ఎరుగవు నా ఊహలు దేవుని పలుకులే నింపెను నా ఆశలు || 2 || || అందమయిన || ఇస్సాకు వంటి వానితో నా మనువు సేయ వెదికేరు రిబ్కాను పోలిన నను చూసి సంబరాలు చేసేరు || 2 || మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం రుతులాగా కలిసిపోవడం నాకున్న గుణం || 2 || || అందమయిన || శుద్ధమయిన మరియామ్మ లాగ బుద్దిగా పెరిగాను నీతిమంతుడయినా యోసేపు కై కాచుకొని ఉన్నాను || 2 || తండ్రి చిత్తమేదయినా పాటించుటకై సిద్దము పొందుకున్న మారు మనసే, నా అందము || 2 || || అందమయిన || అమ్మ నాన్నల నుండి నేను, ప్రార్థన పలుకులు నేర్చాను నా తొడబుట్టిన
Telugu