అందరు నన్ను విడచినా

Telugu Christian Song

అందరు నన్ను విడచినా – నీవునన్ను విడువనంటివే /2/ నా తల్లియు నీవే నా తండ్రియునీవే – నా తల్లి తండ్రి నీవే యేసయ్యా /2/ 1. వ్యాధులు నన్ను ముట్టినా – బాధలు నన్ను చుట్టినా /2/ నా కొండయు నీవే నా కోటయు నీవే – నా కొండ కోట నీవే యెసయ్యా /2/ 2. లోకము నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే /2/ నా బంధువు నీవే నా మిత్రుడ నీవే – నాబంధు మిత్రుడ నీవే యేసయ్యా /2/ 3. నేను నిన్ను నమ్ముకొంటిని- నీవు భయపడకంటివే /2/ నా తోడుయు నీవే నా నీడయు నీవె – నా తోడు నీడ నీవె యేసయ్యా /2/ --Andaru nannu vidachina - Neevu nannu viduvanantive--
Telugu
1 views