అన్ని నామముల కన్న పై నామము

Telugu Christian Song

అన్ని నామముల కన్న పై నామము _ యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X) 1. పాపముల నుండి విడిపించును _ యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును _ క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X) 2. సాతాను పై అధికార మిచ్చును _ శక్తి గల యేసు నామము శత్రు సమూహము పై జయమునిచ్చును _ జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము _సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయ హొసన్న హల్లెలూయ _ హల్లెలూయ ఆమెన్ (2X) 3. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు _
Telugu