అనుదినము నూతనముగా – వాత్సల్యత

Telugu Christian Song

అనుదినము నూతనముగా – వాత్సల్యత నీకు కలుగును (2) ఎంతైన నమ్మదగిన – దేవుడవు దేవుడవు (అనుదినము) 1. నాకిక ఆశలు లేని వేళలో – నా దురవస్త భాదలలో జ్ఞ్యాపకము చేసుకోవయ్య – నన్ను నీ క్రుపతో (అనుదినము) 2. నిను ఆశ్రయించు వారికి – దయను చూపువాడవు దేవా నీ క్రుప సమ్రుద్ధిని బట్టి – జాలి చూపుమయా (అనుదినము ) --Anudinamu noothanamuga - vaathsalyatha neeku kalugunu--
Telugu