అతికాంక్షణీయుడా నా యేసయ్యా

Telugu Christian Song

అతికాంక్షణీయుడా నా యేసయ్యా నీకే వందనము నా యేసయ్యానీకే వందనము నీవే పూజ్యనీయుడవు స్తోత్రార్పడవు నీవే కీర్తనీయుడవు పరిపూర్ణుడవు నీకే స్తోత్రమయా నా యేసయ్యానీకే స్తోత్రమయా ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును ఎల్లవేళలా నిన్నే సుతించెదను ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును ఎల్లవేళలా నిన్నే సుతించెదను నీ రక్తధారలతో వెలయిచ్చికొన్నావె నీ శ్రేష్ట ప్రేమతో నన్ను పిలుచుకున్నావే 2 నీ బలియాగమే నన్ను విమోచించెనే సిలువ త్యాగమే నాకు విలువనిచ్చెనే 2 ఆదరణ లేని నాకు అండగా నిలిచావే నీ పరిపూర్ణతలో నన్ను మార్చుకున్నావే 2 నీ రాజ్యనియమాలలో నన్ను నిలువనిచ్చావే నీ సంకల్పమే నెరవేర్చుకున్నావే 2 నిరీక్షణ లేని నాకు నిత్యజీవమిచ్చావే నిత్యత
Telugu
15 views