అవనిలో ఉద్భవించె ఆది

Telugu Christian Song

అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు (2) ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే (2) అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు ఆది అంతమైన పరలోక నాథుడు(2) ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు (2) అన్నిటిని కలిగించిన మహరాజు కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2) ||ఆనందమే|| ప్రేమను పంచే ప్రేమామయుడు రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (2) పాపమే లేని సుగుణాల సుందరుడు శాపము బాపను జ
Telugu