బహు సౌందర్య సీయోనులో

Telugu Christian Song

బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే ననుజీవింపజేసే నీవాక్యమే నాకిలలోన సంతోషమే పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు నాలోనిరీక్షణ - నీలో సంరక్షణ నీకే నాహృదయార్పణ ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక ఒంటరిబ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీచూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే --Bahu soundarya seeyonulo--
Telugu