బంగారం అడుగలేదు వజ్రాల్ని..

Telugu Christian Song

బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ||2|| మనుషులను చేసాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా ||2|| నే వెదకి రాలేనని – నా కోసం వచ్చాడయ్యా (2) ||నా యేసయ్యా|| నా యేసయ్యా.. నా యేసయ్యా… నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం|| 1. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా ||2|| కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా ||2|| ||నా యేసయ్యా|| నే వెదకి రాలేనని – నా కోసం వచ్చాడయ్యా (2) ||నా యేసయ్యా|| 2. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతులనుగా మనలను చేయ
Telugu