బంతియనగ ఆడరే మన బాల

Telugu Christian Song

బంతియనగ ఆడరే మన బాల చిన్న ముద్దుల యేసుకు (2) ముద్దుల తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడు గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స (2) ప ద ని స.. ప ద ని స ప ద ప ద గ మ గ మ గ రి స రి ||బంతి|| దూతలెల్ల కూడిరి మంచి గీతములను పాడిరి (2) ||ప ద ని స|| గొల్లలెల్ల చేరిరి మంచి గొర్రెలనర్పించిరి (2) ||ప ద ని స|| జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి (2) ||ప ద ని స|| క్రీస్తు యొక్క జన్మ దిన మహోత్సవముగా జరిగెను (2) ||ప ద ని స|| --Banthi yanaga aadare mana baala chinna--
Telugu