భజియింతుము నిను జగదీశా శ్రీ

Telugu Christian Song

భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త (2) శరణు శరణు మా దేవ యెహొవా మహిమాన్విత చిర జీవనిధి 1. విమల సెరాపులు దూత గణంబులు చూడగలేని తేజో నిధివే మా యఘములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే 2. ప్రప్రథముడ మరి కడపటి వాడా మ్రుతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం జేకొనవే మా స్తుతి ధూపం --Bhajiyinthumu ninu jagadeeshasree--
Telugu
11 views