భక్తులారా స్మరియించెదము

Telugu Christian Song

భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని (2) అడిగి ఊహించు వాటి కన్నా మరి (2) సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా|| గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే (2) శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచె తన జయమున్ (2) ||భక్తులారా|| ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే (2) మనమాయనకర్పించుకొనెదము మనమాయనకర్పించుకొనెదము ఆయన ఆశయమదియే (2) ||భక్తులారా|| కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై (2) గనుక మనము నడచుకొనెదము గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గముల యందు (2) ||భక్తులారా|| --Bhakthulara smariyinchedamu--
Telugu
1 views