చాచిన చేతులు నీవే

Telugu Christian Song

చాచిన చేతులు నీవే అరచేతిలో చెక్కినావే కమ్మని అమ్మవు నీవే కాచిన తండ్రివి నీవే నీలా ఎవరు ప్రేమిస్తారు నాకై ప్రాణం అర్పిస్తారు కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు కళ్ళార్పకుండా కాపాడతారు ||చాచిన|| కొండలు గుట్టలు చీకటి దారులు కనిపించదే కళ్ళు చిట్లించినా కారాలు మిరియాలు నూరేటి ప్రజలు అన్నారు పడతావొక్క అడుగేసినా రక్షించే వారే లేరని నీ పనైపోయిందని (2) అందరు ఒక్కటై అరచేసినా అపవాదులెన్నో నాపై మోపేసినా (2) నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి శత్రువును కూల్చేసి నిలబెట్టినావు ||చాచిన|| పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు అవమానపడతాడని నవ్వేసినా చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా నీవెంత నీ బ్రత
Telugu
19 views