చీకటి గడియలలో - ఒంటరి సమయములో
నే వేసిన ప్రతి అడుగులో
నలిగిన హృదయముతో కన్నీటి లోయలో
నే చేసిన ప్రతి పయణములో
ఇమ్మానియే లై నా తోడై వున్నావు..
నే నడచిన మార్గములో నీడై నిలిచావు
నా భయము దిగులును తీసివేసావూ
ఆ christmas దినమున నను తిరిగి రాసావు "2"
బెత్లహేములో చిన్నీ బాలుడై...
ఉదయించేనా.. నాకై...
రక్షకుడవై.. మనషి రూపుడై..
ఎతెంచేనా ......
ఇమ్మానియే లై నా తోడై వున్నావు..
ఏ దారి లేనపుడు మార్గము తెరిచావు..
నా భయము దిగులును తీసివేసావూ..
ఆ christmas దినమున నను తిరిగి రాసావు..
పశువులా పాకలో - ఆ రాత్రి వేళలో
నా కొరకు నీవు జన్మించావు..
ఆశ్చర్య కరుడవై - ఆలోచన కర్తవై..
నా స్థానములో..- నీవు దిగి వచ్చావు... "2"