చేసేవన్నీ అద్భుతాలే

Telugu Christian Song

చేసేవన్నీ అద్భుతాలే మరువలేను నీదు మేలే ||2|| నీవు చేసిన మేళ్లను తలంచినా కంట కన్నీరు జారకుండా ఆగునా ||2|| నిండు జీవితం నీకర్పించినా ||2|| నీదు ప్రేమకు ఇల సరితూగునా ||2|| || చేసేవన్నీ || 1..నా అన్నవారు నను త్రోసినారు నే కన్నా కలలన్ని చేరిపేసినారు ||2|| నా కొరకు నిలిచి నను దైర్యపరచి నా వెన్ను తట్టి నను నిలువబెట్టి ||2|| మంచి సమరయునిలా వచ్చి మాలిచావు నన్ను నీవు.. ||చేసేవన్నీ || 2.నన్నేరుగువాడు ఒక్కడును లేడని నా యోగ క్షేమం అడుగువారేరని ||2|| నా మనసు తలచి నిదురనే మరచిన నను పలకరించి బలపరచినావు ||2|| నాతో తొలి అడుగు వేయించి గెలిపించావు నన్ను నీవు ||2|| ||చేసేవన్నీ || --Chesevanni adbhuthaale maru
Telugu